రాంచందర్ రావు అధ్యక్షతన సన్నాహక సమావేశం

HYD: సిటీ BJP ఆఫీసులో సన్నాహక సమావేశాన్ని రాష్ట్ర BJP అధ్యక్షులు రాంచందర్ రావు అధ్యక్షతన ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, షాద్ నగర్ BJP నేత నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. SECపరేడ్ గ్రౌండ్‌లో 17న జరగనున్న విమోచన దినోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరుకానున్నట్లు తెలిపారు.