VIDEO: ఏకశిల గణపతికి భక్తుల ప్రత్యేక పూజలు

NGKL: వినాయక చవితి పండుగ పర్వదినం సందర్భంగా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలోని ఏకశిలా గణపతిని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శంచున్నారు. అనంతరం గ్రామస్తులు భక్తుల సౌకర్యార్థం తగు ఏర్పాట్లు చేశారు.