రాష్ట్ర ప్రజలకు సీఎం శ్రీరామ నవమి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు సీఎం శ్రీరామ నవమి శుభాకాంక్షలు

HYD: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. సీతారామ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ:సంతోషాలతో జీవించాలని కోరారు. అలాగే, భద్రాద్రి రామయ్య ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు ప్రకటించారు. దీనికై రూ.351 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.