'కబ్జాదారులపై చర్యలు చెప్పండి'

'కబ్జాదారులపై చర్యలు చెప్పండి'

KKD: దున్నేవాడిదే భూమి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం అని, కానీ దోచేవాడిదే భూమి అనేది కబ్జాదారుల హవా అన్నట్లుగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో జరుగుతోందని సీపీఐ నాయకుడు సాకా రామకృష్ణ ఆరోపించారు. పిఠాపురం శివారులో 62సెంట్లు ప్రభుత్వభూమి కబ్జాకు గురవుతోందని, కబ్జాదారులుపై చర్యలు చేపట్టాలని సీపీఐ నాయకుడు సాకా రామకృష్ణ MROకి ఫిర్యాదు చేశారు.