ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

WGL: సంగెం మండలం చింతలపల్లి సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కుంటపల్లి గ్రామానికి చెందిన రౌతు రామచంద్రం మృతి చెందాడు. బైక్‌పై వరంగల్ నుంచి తన గ్రామానికి వస్తుండగా రోడ్డు మలుపులో బైక్ అదుపు తప్పి చెట్టుకు ఢీకొంది. దీంతో ఘటనా స్థలంలోనే అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.