తృతిలో తప్పిన పెనుప్రమాదం

తృతిలో తప్పిన పెనుప్రమాదం

ప్రకాశం: జిల్లాలోని దోర్నాల ఫారెస్ట్ చెక్‌పోస్ట్ సమీపంలో ఈరోజు సాయంత్రం 5 గంటలకు తృటిలో పెనుప్రమాదం తప్పింది. శ్రీశైలం వెళ్తున్న ఒక టూరిస్ట్ బస్సు అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దోర్నాల పోలీసులు వెంటనే స్పందించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.