నేడు గవర్నర్ రాక...!

నేడు గవర్నర్ రాక...!

SDPT: వర్గల్ మండలాల మర్కూక్ పరిధిలోని కావేరి సీడ్స్ కంపెనీ కావేరి యూనివర్సిటీలను శుక్రవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించనున్నట్లు కావేరి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ జి.వి.భాస్కర్ రావు తెలిపారు. ఉదయం10:30 గంటలకు యూనివర్సిటీలో నిర్వహించే రోబో టెక్నాలజీ, డ్రోన్ ప్రయోగాల ప్రదర్శన, కావేరి సీడ్స్ కంపెనీలో నూతన ప్లాంట్ను గవర్నర్ ప్రారంభిస్తారన్నారు.