ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ నేడు ఉండవల్లిలో CRDAపై సమీక్షించనున్న సీఎం CBN
➦ నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుంది: ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
➦ తెనాలిలో రైలు ఢీకొని యువకుడి మృతి
➦ ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే చదలవాడ అరవింద్
➦ కొత్తపేటలో వ్యభిచారం గృహంపై టాస్క్ ఫోర్స్ దాడి.. ఆరుగురు అరెస్ట్