ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

NZB: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా NZB జిల్లా యువజన క్రీడా కార్యాలయంలో జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి పవన్ కుమార్ జెండా ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ.. నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా ఎందరో మంది పోరాడి తమ ప్రాణాలు త్యాగం చేశారన్నారు. వారి త్యాగాలతోనే తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో యువజన, క్రీడా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.