ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ గొల్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
☞ దువ్వూరుకు నూతన బస్సు సర్వీస్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే పుట్టా
☞ యూరియా కొరత ఏర్పడితే 24 గంటల్లో సరఫరా చేస్తాం: కలెక్టర్ శ్రీధర్
☞ ప్రొద్దుటూరులోని ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించాలి: ఎమ్మెల్యే వరదరాజులు