ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ సామాజిక మాధ్యమాలను సక్రమంగా వాడాలి: గుంటూరు ఎస్పీ వకుల్ జిందల్
★ ఉండవల్లిలో హోం మంత్రి అనితకు ఉత్తమ అవార్డును అందజేసిన సీఎం చంద్రబాబు
★ బాపట్లలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేసిన ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు
★ మాజీ సీఎం జగన్ పులివెందులలో కూడా గెలవలేరు: MLA కన్నా లక్ష్మీనారాయణ