త్వరలో GHMC ఉద్యోగుల బోగస్ హాజరుకు చెక్

త్వరలో GHMC ఉద్యోగుల బోగస్ హాజరుకు చెక్

HYD: గ్రేటర్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉద్యోగుల బోగస్ హాజరు అరికట్టడం కోసం త్వరలోనే ఆటోమేటిక్ కాంటాక్ట్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తుంది. కార్యాలయాల్లోనూ అమలు చేసేందుకు ఇప్పటికే నిర్ణయించినట్లు అధికారుల వెల్లడించారు. తద్వారా రికార్డుల్లో లేకుండా వేతనాలు కాజేస్తున్న వారిని గుర్తించి, జిహెచ్ఎంసి ఆదాయానికి గండి కొడుతున్న దొంగల భరతం పట్టనున్నారు.