నిలిచిపోయిన సింహాద్రి ఎక్స్ప్రెస్

నిలిచిపోయిన సింహాద్రి ఎక్స్ప్రెస్

KKD: తుని వద్ద హైటెన్షన్ వైర్ల అంతరాయం కారణంగా పలు రైళ్లు ఆగిపోయాయి. విశాఖపట్నం-విజయవాడ మార్గంలోని సింహాద్రి ఎక్స్ప్రెస్, ఇతర రైళ్లు గుల్లిపాడు స్టేషన్ వద్ద ఆగిపోయాయి. గంటపాటు రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమస్య పరిష్కారానికి రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.