యుద్ధం ఆగకపోతే ఆర్థిక విలయమే!

యుద్ధం ఆగకపోతే ఆర్థిక విలయమే!

పశ్చిమాసియా యుద్ధ సెగలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మాంద్యం ముప్పు పొంచి ఉంది. క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరగడం ద్రవ్యోల్బణానికి దారితీస్తోంది. ఏప్రిల్ తర్వాత కూడా యుద్ధం కొనసాగితే బ్యారెల్ ధర $180 నుంచి $200 వరకు చేరుతుందని సౌదీ, ఇరాన్ అధికారులు హెచ్చరించారు. అటు US ఫెడ్ వ్యాఖ్యలు కూడా డేంజర్ సిగ్నల్స్ ఇస్తుండటంతో గ్లోబల్ మార్కెట్లలో తీవ్ర ఆందోళన నెలకొంది.