ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు: బీజేపీ చీఫ్
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంలో అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ చీఫ్ రామచందర్ రావు అభ్యంతరం తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా రాదని పేర్కొన్నారు. 'కింగ్ ఎవరో బొంగు' ఎవరో త్వరలో తెలుస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.