ఈ నెల 26 నుంచి రిలే నిరాహార దీక్షలు

ఈ నెల 26 నుంచి రిలే నిరాహార దీక్షలు

E.G: రాజమండ్రి ఎల్పీజీ ప్లాంట్ కాంట్రాక్ట్ వర్కర్స్ తమ సమస్యను పరిష్కరించాలని యాజమాన్యానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోవడంలేదని వాపోయారు. శనివారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 26 నుంచి శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేస్తామని యాజమాన్యానికి తెలియజేశారు.