VIDEO: స్వామి వారి ఆలయానికి రంగులతో ముస్తాబు
SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామ నవామి ఉత్సవాలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఉత్సవ కమిటీ చైర్మన్ ఆంజనేయులు యాదవ్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఆలయానికి రంగులు వేస్తూ అందంగా అలంకరిస్తున్నారు. ఈనెల 27న నిర్వహించనున్న సీతరాముల వారి కళ్యాణ మహోత్సవానికి ఏర్పాటు చేస్తున్నారు.