ముగిసిన రెండో విడత ఎన్నికల పోలింగ్
NRML: జిల్లా వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ పూర్తైనట్లు అధికారులు తెలిపారు. తొలి విడత మాదిరే ఈసారి కూడా ప్రజలు పోలింగ్ బూత్‌లకు వచ్చేందుకు కొంత విముఖత చూపించారు. అయితే ఇప్పటికే క్యూ లైన్‌లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు.