విద్యుత్ షాక్‌తో గేదె మృతి

PDPL: సుల్తానాబాద్ మండలంలోని గట్టేపల్లి గ్రామంలో విద్యుత్ షాక్‌తో గేదె మృతి చెందింది. కొల్లూరి రాజయ్య అనే రైతుకు చెందిన గేదె మేత కోసం వెళ్లగా, ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. గేదె విలువ సుమారు రూ.80 వేల వరకు ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.