'ఇసుక అనుమతులను తక్షణమే రద్దు చేయండి'

'ఇసుక అనుమతులను తక్షణమే రద్దు చేయండి'

MBNR: గత కొద్ది రోజులుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తూ ధర్నాలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ కొత్తపల్లి రైతులను పిలిచి సంబంధిత అధికారులకు చరవాణిలో ఇసుక అనుమతులను తక్షణమే రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పల్లె తిరుపతి, గ్రామస్థులు పాల్గొన్నారు.