దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు

దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు

ELR: చాట్రాయి మండలంలోని వివిధ రైతుల పోలాలో ఉన్న బోరు మోటార్లు, కరెంటు కేబుల్ వైర్లు దొంగతనం చేసిన ముద్దాయిలను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రూ 1,50,000 విలువ చేసే చోరీ సొత్తును రికవరీ చేసినట్లు నూజివీడు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ K.రామక్రిష్ణ తెలిపారు.