నేడు DDO కార్యాలయాన్ని ప్రారంభించనున్నDY.CM

నేడు DDO కార్యాలయాన్ని ప్రారంభించనున్నDY.CM

E.G: DY.CM పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం 11 గంటలకు వర్చువల్‌గా DDO కార్యాలయాన్ని ప్రారంభించనున్నారని DLDO స్లీవా రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలకు వేగవంతమైన పరిపాలనా సేవలు అందించేందుకు కార్యాలయాన్ని పునరుద్ధరించి అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహణకు సంబంధిత శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామన్నారు.