'బాల్య వివాహ రహిత జిల్లాగా అల్లూరి జిల్లా'

'బాల్య వివాహ రహిత జిల్లాగా అల్లూరి జిల్లా'

ASR: బాల్య వివాహ రహిత జిల్లాగా అల్లూరి జిల్లాను చేయడమే లక్ష్యమని ఐసీడీఎస్ పీడీ ఝాన్సీ అన్నారు. శుక్రవారం పాడేరు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్-టీచింగ్ మీటింగ్ ప్రోగ్రాంలో ఆమె పాల్గొన్నారు. బాల్య వివాహ రహిత భారత్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందన్నారు.