VIDEO: పంచాయతీ అధికారులపై మంత్రి ఆగ్రహం

VIDEO: పంచాయతీ అధికారులపై మంత్రి ఆగ్రహం

ELR: ముసునూరు మండలం గోపవరంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి ఆదివారం పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని ప్రాంతాలలో నీళ్లు సరిగా రావడం లేదని, మరికొన్ని చోట్ల వృధాగా పోతున్నాయని, దోమల నివారణకు ఫాగింగ్ నిర్వహించడం లేదని మహిళలు తెలిపారు. పంచాయితీ సెక్రటరీపై మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు.