ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పై సమావేశం

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పై సమావేశం

PDPL: మంథని మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్ పుట్ట శైలేంద్ర, కమిషనర్ మనోహర్ ఆధ్వర్యంలో 'ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక'పై సమావేశం నిర్వహించారు. మార్చి 6 నుంచి 99 రోజుల పాటు పారిశుధ్యం, పన్నుల వసూలు, నీటి సరఫరా మరియు దోమల నివారణపై ప్రత్యేక నిఘా పెట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ సహేందర్ రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.