కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లాలో ఇంధన కొరత లేదు: జేసీ నూరుల్
★ ఆదోని మున్సిపాలిటీకి LRS ద్వారా రూ.1.80 కోట్ల ఆదాయం
★ అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వ పథకాలు అమలుకావాలి: కలెక్టర్ సిరి
★ కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా రామానుజు బాధ్యతలు