'పీఎం శ్రీ నిధులు సమర్థవంతంగా వినియోగించాలి'

'పీఎం శ్రీ నిధులు సమర్థవంతంగా వినియోగించాలి'

KMM: జిల్లాలో ఎంపికైన 28 పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, క్రీడా అభివృద్ధి, యూత్ ఎకో క్లబ్ ఏర్పాటు, పరిశ్రమల విజిట్ కార్యక్రమాలు నిర్వహించాలని ఇన్‌ఛార్జ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ సూచించారు. పీఎం శ్రీ నిధులను అధికారులు సమర్థవంతంగా వినియోగించాలని ఆమె ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో నిధుల వినియోగంపై జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు.