రైళ్లపై రాళ్లు విసిరి.. అరెస్ట్ అయ్యాడు..!
HYD: రైల్వే ప్రయాణికుల భద్రతకు భంగం కలిగించే రీతిలో నడుస్తున్న రైళ్లపై రాళ్లతో దాడి చేసిన దుండగుడిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు నేచర్ కేర్ హాస్పిటల్ పరిసర ప్రాంతంలో వెంటనే అదుపులోకి తీసుకున్నారు. సకాలంలో జోక్యం చేసుకోవడంతో ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ప్రమాదం కలగకుండా, రైలు రాకపోకలు నిరాఘాటంగా కొనసాగాయి.