హూజూర్‌నగర్‌లో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

హూజూర్‌నగర్‌లో వడ్ల  కొనుగోలు కేంద్రం ప్రారంభం

SRPT: హూజూర్‌నగర్‌ వ్యవసాయ మార్కెట్ యార్డులో పీపీసీ కేంద్రం PACS ఛైర్మన్ జక్కుల నరేందర్ యాదవ్ అధ్యక్షతన ఇవాళ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజూర్‌నగర్ RDO హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ రాధిక దేశ్ముఖ్ , ADA, AO, AEOలు పరపతి సంఘ డైరెక్టర్లు, పట్టణ ప్రాంత రైతులు, తదితరులు పాల్గొన్నారు.