బీజేపీలో దళితులకు అగ్రస్థానం: రాజేంద్ర

CTR: దేశంలోని దళితులకు ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ బీజేపీ అని జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రాజేంద్ర పేర్కొన్నారు. బుధవారం కార్వేటినగరం మండలంలోని కొల్లగుంటలో మీడియాతో మాట్లాడారు. దళితుడైన రామ్ నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీకి దక్కుతుందని కొనియాడారు. నిరంతరం అనగారిన వర్గాల అభ్యున్నతికి బీజేపీ కృషి చేస్తోందని పేర్కొన్నారు.