అర్హులైన వారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు: కలెక్టర్

అర్హులైన వారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు: కలెక్టర్

PDPL: అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి మండలంలో ఎంపిక చేసిన పైలెట్ గ్రామాలలో 1,940 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు అయ్యాయన్నారు. బేస్‌మెంట్ స్థాయి వరకు నిర్మించుకున్న 170 మంది లబ్దిదారులకు ప్రభుత్వం మొదటి విడత లక్ష రూపాయల ఆర్థిక సహాయం విడుదల చేసిందన్నారు.