VIDEO: వెంకటగిరిలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్
TPT: వెంకటగిరి పట్టణంలోని టిడ్కో హౌసింగ్ కాంప్లెక్సులో ఆదివారం ఉదయం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.ఈ సంధర్భంగా నివాస గృహాలను తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా సరైన పత్రాలు లేని 16 మోటార్ సైకిళ్లు, 3 ఆటో రిక్షాలు, మొత్తం 19 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ ఏవీ రమణ, సర్కిల్ సబ్‌ఇన్‌స్పెక్టర్లు (SIs) సిబ్బంది పాల్గొన్నారు.