శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12pm

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12pm

➢ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: మంత్రి అచ్చెన్న నాయుడు 
➢ పలాస రైల్వే స్టేషన్‌‌లో 40 కేజీలు గంజాయి పట్టుకున పోలీసులు
➢ కోటబొమ్మాళిలో విద్యుత్ షాక్‌తో లైన్‌ మెన్ మృతి
➢ ఆమదాలవలసలో ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో సాయి