‘ఎవరెన్ని అన్నా పట్టించుకోకుండా ఎదిగింది’

‘ఎవరెన్ని అన్నా పట్టించుకోకుండా ఎదిగింది’

హీరోయిన్ రష్మిక నటన, సినీ ప్రయాణంపై హీరో విజయ్ దేవరకొండ ప్రశంసలు కురిపించాడు. ''గీత గోవిందం' నుంచి రష్మికను చూస్తున్నా.. తనలో తెలియని అమాయకత్వం ఉంటుంది, నిజంగా రష్మిక ఒక భూమాదేవి లాంటిది. ఎన్ని మాటలు అన్నా పట్టించుకోకుండా.. అందరి పట్ల దయతో ఉంటుంది. నీ జర్నీ చూస్తుంటే గర్వంగా ఉంది. నువ్వు అమేజింగ్‌' అని అన్నాడు. రష్మిక ఎదుగుదల పట్ల విజయ్ సంతోషం వ్యక్తం చేశాడు.