VIDEO: "స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర" కార్యక్రమాల్లో భాగస్వాములను చేయండి

NLR: నగరంలోని 54వ డివిజన్‌లో శనివారం స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంద్ర కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. స్థానిక కరెంట్ ఆఫీస్ కూడలి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం, సారాయి అంగడి సెంటర్, మన్సూర్ నగర్, విరాట్ నగర్, గాంధీ బొమ్మ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్.హెచ్.ఓ,ఎస్.ఈ లు పాల్గొని ప్రజలతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు.