VIDEO: 'భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కరువైంది'

VIDEO: 'భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కరువైంది'

SRCL: ఇసుక మొరం లేక భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కరువైందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు అన్నారు. చందుర్తి మండలం, రామన్నపేట గ్రామంలో ఏఐటీయూసీ జిల్లా 4వ మహాసభ కరపత్రంను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రతిరోజూ ఇసుక, మొరంకు అనుమతులు ఇవ్వాలన్నారు.