విధుశేఖర భారతి స్వామి ఆశీస్సులు పొందిన శ్రీనివాస్ రెడ్డి

విధుశేఖర భారతి స్వామి ఆశీస్సులు పొందిన శ్రీనివాస్ రెడ్డి

SDPT: విజయయాత్రలో నల్లకుంట శంకరమఠంలో శ్రీ శృంగేరి శంకర మఠానికి విచ్చేసిన శృంగేరి పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామి వారిని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి దర్శించి, ఆశీస్సులు తీసుకున్నారు. ఫల సమర్పణ చేసి దుబ్బాక నియోజకవర్గ ప్రజలను ఆశీర్వదించాలని కోరారు.