'లో ఓల్టేజ్ సమస్య లేకుండా చూస్తా'

'లో ఓల్టేజ్ సమస్య లేకుండా చూస్తా'

కోనసీమ: కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామంలో నూతంగా నిర్మిస్తున్న 33/11 విద్యుత్ ఉపకేంద్రానికి రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు శుక్రవారం శంఖుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో కపిలేశ్వరపురం మండలంలో లో ఓల్టేజ్ సమస్య ఉండదన్నారు. నిరంతర విద్యుత్ సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు.