రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

SRCL: చంద్రంపేట 33/11 కేవీ సబ్ స్టేషన్‌ ఫస్ట్ 11 కేవీ ఫీడర్ మైంటెనెన్ కారణంగా రేపు ఉదయం 06:30 గంటల నుంచి 09:30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. అశోక్ నగర్, సంజీవయ్య నగర్, అనంతనగర్, వెంకంపేట, ఓల్డ్ బస్ స్టాండ్ ఏరియా, సర్దార్ నగర్, ఆటో నగర్, కోర్ట్ ఏరియాలో అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రాంత వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.