ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన వార్డు సభ్యురాలు

ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన వార్డు సభ్యురాలు

SRPT: తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామపంచాయతీ ఐదవ వార్డు సభ్యురాలిగా చింతకుంట్ల రంజిత బాధ్యతలు చేపట్టి అనంతరం వార్డు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని వార్డు డ్రైనేజీ నిర్మాణ పనులను చేపట్టారు. వార్డులో నెలుకొన్న సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి నిర్మాణ పనులకు సహకరించారు. వార్డు ప్రజలు సర్పంచ్ చిలుకల మంజులకు కృతజ్ఞతలు తెలిపారు.