శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ప్రజా సమస్యల పరిష్కారమే నా ప్రధాన లక్ష్యం: ఎమ్మెల్యే  రమణ మూర్తి
➢ శ్రీకాకుళంలో ఉన్న దివ్యాంగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టండి: కలెక్టర్ స్వప్నిల్ దినకర్
➢ విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే రవి
➢ ఇచ్చాపురంలో భారీగా గంజాయి స్వాధీనం.. ఇద్దరు నిందితులు అరెస్ట్