చించినాడలో ఏటిగట్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన

చించినాడలో ఏటిగట్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన

WG: గోదావరి డెల్టాకు ఎప్పుడూ జరగని నష్టం జగన్ ఐదేళ్ల అరాచక పాలనలో జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రూ.8.93 కోట్లతో గోదావరి ఏటిగట్టు నిర్మాణ పనులకు చించినాడలో ఆదివారం మంత్రి శంకుస్థాపన చేశారు. జగన్ పాలనలో ప్రభుత్వం ఉందో లేదో తెలియని పరిస్థితుల్లో వరదలకు గోదావరి ఏటిగట్టుకు గండి పడకుండా పరివాహక గ్రామాల ప్రజలే రాత్రింబవళ్లు కాపలా కాసి కాపాకున్నారని మంత్రి అన్నారు.