సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

CTR: పులిచెర్ల మండలంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చల్లాబాబు, స్థానిక TDP నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.