రాజ్‌నాథ్‌సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ

రాజ్‌నాథ్‌సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ

TG: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఉదయం 10 గంటలకు ఇరువురు సమావేశం అవుతారు. ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించి పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ భేటీ రాష్ట్ర ప్రజలకు లబ్ది చేకూర్చే అంశాలపై దృష్టి సారించనుంది.