'ఎందుకు మౌనంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారూ?'

'ఎందుకు మౌనంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారూ?'

CTR: తిరుమలలోని శ్రీవారి పరకామణిలో చోరీ విషయంలో మాజీ మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'గతంలో రూ.76 వేల ఘటనపై గొంతు చించుకుని మాట్లాడారు. ఇప్పుడు రూ.కోటి విలువైన బంగారం, వెండి కానుకలు చోరీకి గురై, పెంచలయ్య అనే వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారూ?, దేవుడి కానుకల విషయంలో కూడా రాజకీయమేనా?' అని ప్రశ్నించారు.