కులసంఘ భవనానికి భూమిపూజ చేసిన కాంగ్రెస్ నాయకులు

కులసంఘ భవనానికి భూమిపూజ చేసిన కాంగ్రెస్ నాయకులు

వరంగల్: ఖానాపురం మండల కేంద్రంలో శుక్రవారం మున్నూరుకాపు కులసంఘ భవన భూమిపూజ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యడ్ల జగన్మోహన్ రెడ్డి, మండలపార్టీ అధ్యక్షుడు హరిబాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అభివృద్ధి నిధులతో మున్నూరుకాపు సంఘ కులభవనాన్ని నిర్మిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో యడ్ల భిక్షంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.