ఉపాధ్యాయుడు శివప్రసాద్ సేవలు ప్రశంసనీయం

ఉపాధ్యాయుడు శివప్రసాద్ సేవలు ప్రశంసనీయం

తిరుపతి: రేణిగుంట ZPHS బాలికల పాఠశాల నందు గణిత ఉపాధ్యాయులు రుద్రరాజు శివప్రసాద్ పదవి విరమణ మహోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ శేఖర్ మాట్లాడుతూ.. శివప్రసాద్ విద్యా రంగంలో పాఠశాలల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని 28 సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడుగా ఎందరో విద్యార్థుల ఉన్నతకి కృషి చేశారని ప్రశంసించారు.