VIDEO: ప్రజల నుంచి వినతులు స్వీకరించిన కలెక్టర్

VIDEO: ప్రజల నుంచి వినతులు స్వీకరించిన కలెక్టర్

MLG: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్, అధికారులు తదితరులు ఉన్నారు.