కాసేపట్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

కాసేపట్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

TG: కాసేపట్లో ఇద్దరు ఫిరాయింపు MLAల విచారణ ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు తెల్లం వెంకట్రావు లాయర్లను బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ తరపున లాయర్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యే సంజయ్ లాయర్లను జగదీష్ రెడ్డి లాయర్లు విచారించనున్నారు. కాగా, ఇప్పటికీ కడియం శ్రీహరి, దానం నాగేందర్ అఫిడవిట్లను దాఖలు చేయలేదు.