జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

MBNR: జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భూత్పూర్ మండలం కొత్తమొల్గర 42.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వడ్డేమాన్ 42.2°C, మహమ్మదాబాద్ 42.0°C, దేవరకద్ర 41.9°C, సల్కర్ పేట, అడ్డాకల్ 41.8°C, దోనూర్, హన్వాడ 41.4°C, సేరివేంకటాపూర్ 41.3°C, కౌకుంట్ల, జడ్చర్ల 40.9°C, నవాబ్ పేట 40.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.